భార్య అదృశ్యం: భర్త ఫిర్యాదుతో కేసు నమోదు

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పెద్దింటి జోగినాయుడు భార్య పూజిత మే 1వ తేదీ అర్ధరాత్రి నుంచి కనిపించడం లేదని, ఈ మేరకు ఉండి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ మహ్మద్ నసీరుల్లా అహ్మద్ బుధవారం తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్