భీమడోలు: కోడిపందేల బరులు ధ్వంసం

సంక్రాంతి పండుగను అడ్డుపెట్టుకుని కోడిపందాలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని భీమడోలు సీఐ యూజే విల్సన్ హెచ్చరించారు. శనివారం భీమడోలు మండలం పూళ్ల గ్రామ శివారులో కోడిపందాల నిర్వహణకు ఏర్పాటు చేసిన బరిని జేసీబీతో ధ్వంసం చేయించారు. యువత సంప్రదాయ క్రీడల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్