భీమడోలు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

భీమడోలు మండలం గుండుగొలను తిరుమల డైరీ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న 57 మందిలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసు హైవే సేఫ్టీ సిబ్బంది క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్