భీమడోలు: తప్పుడు సమాచారం ఇచ్చిన ఇద్దరు అరెస్ట్

భీమడోలు మండలం అరుంధతి కాలనీకి చెందిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో గొడవ చేసి, అత్యవసర సేవలను తప్పుదోవ పట్టించేందుకు డయల్ 112కు తప్పుడు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే స్పందించి విచారణ జరపగా, ఇది కావాలని చేసిన తప్పుడు కాల్ అని తేలింది. దీంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. అత్యవసర సేవలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని భీమడోలు ఎస్ఐ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్