ఉంగుటూరు చేరుకున్న సీఎం చంద్రబాబు

ఏలూరు జిల్లాలో సోమవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఉంగుటూరు మండలం గొల్లగూడెం వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్దకు 11:40 గంటలకు ఆయన హెలికాప్టర్‌లో చేరుకున్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి పార్థసారథి, జిల్లా కలెక్టర్ కే. వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్