నేడు ఉంగుటూరుకు సీఎం చంద్రబాబు రాక

ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం పర్యటించనున్నారు. ఉదయం 10.55 గంటలకు ఉంగుటూరు మండలం నల్లమాడు చేరుకుని ప్రజా ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తారు. ఉ.11.20 గంటలకు గోపీనాథపట్నంలో డయాలసిస్ పేషెంట్లుకు పెన్షన్ అందజేస్తారు. ఉ.11.55 నుంచి మ.1.25 గంటల వరకు నల్లమాడు ప్రజావేదికలో పాల్గొంటారన్నారు.

సంబంధిత పోస్ట్