సీఎం చంద్రబాబుకు దెందులూరు ఎమ్మెల్యే స్వాగతం

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామానికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం, ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి తరలి వెళ్లారు.

సంబంధిత పోస్ట్