ద్వారకాతిరుమల: శ్రీమహావిష్ణువు అవతారంలో వెంకన్న

ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆదివారం స్వామివారు శ్రీమహావిష్ణువు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో స్వామివారి రూపం భక్తులను ఆకట్టుకుంది. వేలాది మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల కోసం దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్