ఉంగుటూరు విద్యాశాఖ అధికారి ఎస్.వి.వి.ఎస్. లక్ష్మీనారాయణ ఉద్యోగ విరమణ

ఉంగుటూరు మండల విద్యాశాఖ అధికారిగా పనిచేసి, పదోన్నతి పొంది కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం విద్యాశాఖ అధికారిగా సేవలందించిన ఎస్.వి.వి.ఎస్. లక్ష్మీనారాయణ నేడు ఉద్యోగ విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉంగుటూరు మండల యూటీఎఫ్ శాఖ తరపున రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీతాల సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి సిహెచ్. శ్రీధర్, మండల కార్యదర్శి డాకి జోగినాయుడు, జిల్లా కౌన్సిలర్ మందపాటి శ్రీను ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్