గణపవరం: పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

గణపవరం సచివాలయం-4లో శుక్రవారం పెన్షన్లను ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పంపిణీ చేశారు. తమకు పెన్షన్లు మంజూరు కావట్లేదని పలువురు మహిళలు ఎమ్మెల్యేకు విన్నవించారు. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా కొత్త పెన్షన్లను త్వరలో మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్