గాంధీజీ వర్ధంతి: ఏలూరులో ఘనంగా నివాళులు

ఏలూరులో గాంధీజీ 76వ వర్ధంతి సందర్భంగా అగ్రహారం గాంధీ స్కూల్లో ఆయనకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారి సహకారంతో, గాంధీ స్కూల్ టీచర్లు, ఈవో, తెలుగుదేశం చైర్మన్ అంజి బాబు, డైరెక్టర్లు ఎల్లపు వెంకటలక్ష్మి, తెలుగుదేశం టౌన్ బీసీ సెల్ సెక్రెటరీ ఎల్లపు మోహన్ దుర్గారావు పాల్గొన్నారు. అందరూ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్