భీమడోలులో అనుమానాస్పదంగా బాలిక మృతి

భీమడోలు మండలంలోని గురుకుల పాఠశాలలో 16 ఏళ్ల మైనర్ బాలిక అనుమానాస్పదంగా హాస్టల్ గదిలో మృతిచెందింది. మృతురాలు అర్జవారిగూడెం గ్రామానికి చెందిన లేళ్ల మానసగా గుర్తించారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్