విద్యార్థులకు పరీక్ష కిట్లు బహుకరణ

చేబ్రోలు గ్రామంలోని బాలికల హైస్కూల్లో, నారాయణపురంలో ఫ్యాక్టరీలు నడుపుతున్న పారిశ్రామికవేత్త మనోజ్ కుమార్ పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లు బహుకరించారు. వారితో తన అనుభవాలను పంచుకొని, భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి సునీత, ప్రధానోపాధ్యాయులు మల్లీశ్వరి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్