రేపు అప్పారావుపేటలో సామూహిక గృహప్రవేశాలు

ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఈ నెల 30వ తేదీ ఉదయం 9 గంటలకు ఉంగుటూరు మండలం అప్పారావుపేటలో పేదల సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజుతో కలిసి పాల్గొంటారు. అనంతరం 10 గంటలకు ఉంగుటూరు ఎంపిడిఓ కార్యాలయంలో పిజిఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజలు పిజిఆర్ఎస్ ప్రోగ్రాంలో పాల్గొనాలని కలెక్టర్ కోరారు.

సంబంధిత పోస్ట్