ద్వారకాతిరుమలలో మల్టీపర్పస్ భవనం ప్రారంభం

ద్వారకాతిరుమలలో ఆదివారం రూ. 49 లక్షల MPLADS నిధులతో మల్టీ పర్పస్ భవనం, అదనపు వసతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జెడ్పీ ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పాల్గొన్నారు. అందరూ పార్టీలకతీతంగా ఈ నిర్మాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్