ఉంగుటూరులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు

స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఉంగుటూరు గ్రామంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే ధర్మరాజు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానాయకుడు ఎన్టీఆర్ అని, సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా ప్రజల మనసులు గెలుచుకుని పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సేవలు అందించారని ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు.

సంబంధిత పోస్ట్