రాష్ట్ర వ్యాప్తంగా 362 కో ఆపరేటివ్ సొసైటీలకు పర్శన్ ఇన్ ఛార్జ్ లను నియమిస్తూ 602 మరియు 603 జీఓలను సోమవారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఉంగుటూరు నియోజకవర్గంలో భీమడోలు, పూళ్ళ, అడవికొలను, పెదనిండ్రకొలను, డి. కె. వల్లి, గణపవరం, కేశవరం, కోమర్రు, కొమ్మర, మొయ్యేరు, ముగ్గళ్ళ, కాశిపాడు సొసైటీలకు పర్శన్ ఇంచార్జులను నియమిస్తూ 603 జీఓను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది.