ఉంగుటూరు: ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు

ఉంగుటూరు గ్రామంలో నేషనల్ హైవే ప్రక్కన జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ధర్మరాజు శుక్రవారం ప్రారంభించారు. తీవ్రమైన వేసవి వేడిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడాన్ని అభినందించి, స్వయంగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్