ఉంగుటూరు: మహిళల ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కృషి

మహిళల ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. గణపవరంలో నూతనంగా మంజూరైన స్పాంజ్ పెన్షన్లను ఎంఎల్ఏ ఇంటింటికి తిరిగి శుక్రవారం ఉదయం అందజేశారు. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ బేబి శ్రీలక్ష్మీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్