ఉంగుటూరు: జనసేనలోకి భారీగా చేరికలు

ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సమక్షంలో, బాదంపూడికి చెందిన సుమారు 200 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. యామల ప్రవీణ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే ధర్మరాజు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారంతా జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్