ఉంగుటూరు: పంచాయతీకి ట్రాక్టర్ బహుకరణ

ఉంగుటూరు మండలం పెద్ద వెల్లమిల్లి గ్రామంలో గురువారం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీకి ఉపయోగపడేందుకు కొలనువాడ పెద కృష్ణంరాజు ఒక ట్రాక్టర్ ను బహుకరించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పంచాయతీకి బహుకరించిన ట్రాక్టర్ ను కూటమి నేతలతో కలిసి ప్రారంభించటం జరిగింది. అలాగే కృష్ణంరాజును ఎమ్మెల్యే అభినందించారు.

సంబంధిత పోస్ట్