ఉంగుటూరు: మహిళల మరణానికి కారణం ఏంటి...?

సోమవారం ఉదయం ఉంగుటూరు మండలం నల్లమడు గ్రామ శివారులోని జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు కలకలం రేపాయి. మృతులు నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన మడ్డ వెంకటలక్ష్మి (46), గంటా ఆంతూ భాయ్ (60)గా గుర్తించారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒకరి తలకు బలమైన గాయమైనట్లు తెలుస్తోంది. ఇది హత్యేనా లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో విచారణ జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్