చిన్న వెంకన్న హుండీ ఆదాయం ఎంతంటే?

ద్వారకాతిరుమల చినవెంకన్న స్వామి వారి హుండీలను బుధవారం అధికారులు లెక్కించారు. గత 20 రోజులకు గాను రూ. 2,20,68,980 నగదు ఆదాయం వచ్చినట్లు ఈవో త్రినాథరావు తెలిపారు. దీంతో పాటు 141 గ్రాముల బంగారం, 3.111 కిలోల వెండి, విదేశీ కరెన్సీని భక్తులు కానుకలుగా సమర్పించారు. ప్రమోద కల్యాణ మండపంలో ఈ లెక్కింపు ప్రక్రియ జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్