మేనిఫెస్టోను హెలికాప్టర్‌లో చదవడం ఏంటి?: విడదల రజిని (వీడియో)

AP: ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడం దుర్మార్గమని వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని విమర్శించారు. తాడేపల్లిలో ఆమె మాట్లాడుతూ.. ఆడబిడ్డ నిధి అమలు చేయలేమని రెండేళ్ల తర్వాత చెప్పడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శమన్నారు. హామీ ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? అని ప్రశ్నించారు. మేనిఫెస్టోను హెలికాప్ట్‌లో చదవడం ఏంటని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు చంద్రబాబుకు గుర్తుండదా? అని నిలదీశారు. ప్రజలకు ఏది చెప్పినా నమ్ముతారని హామీలిచ్చారా? అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్