అశోక్ గజపతి రాజు నేపథ్యమిదే

AP: టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ గా నియమితులైన విషయం తెలిసిందే. ఆయన 1951 జూన్ 26న జన్మించారు. 1978లో తొలిసారి జనతా పార్టీ తరఫున విజయనగరం స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆపై 1983, 1985, 1989, 1994, 1999, 2009లలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి MLAగా గెలిచారు. పలు మార్లు మంత్రిగానూ పనిచేశారు. మోడి ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పౌర విమానయాన శాఖ బాధ్యతలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్