సచివాలయాల భవిష్యత్ ఏంటి..?

సచివాలయాల విధులు ఏంటి..? భవిష్యత్ ఎలా ఉంటుందనేది ప్ర‌శ్న‌గా మారింది. ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయాలతో ఈ చర్చ మొదలైంది. జగన్ ప్ర‌భుత్వంలో ఏర్పాటైన సచివాలయాలు.. వాలంటీర్ల వ్యవస్థపైన ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరిస్తోంది. రెండు వ్యవస్థలను కొనసాగిస్తూనే మార్పులు చేస్తామని చెబుతోంది. ఇప్పుడు కీలకమైన సంక్షేమ పథకాల నిర్వహణ బాధ్యతల నుంచి సచివాలయాలను తప్పించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

సంబంధిత పోస్ట్