నేటి నుంచి రేషన్ షాపుల్లో రూ.20కే గోధుమ పిండి

ఏపీలోని కూటమి ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించింది. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు రూ.20కే గోధుమ పిండి పంపిణీ చేయనుంది. ఆదివారం నుంచి జిల్లా కేంద్రాల్లోని రేషన్ షాపుల్లో ఈ పంపిణీ ప్రారంభం కానుంది. త్వరలో డివిజన్, మండల స్థాయిల్లోనూ గోధుమ పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. బయట మార్కెట్లో గోధుమ ధరలు సామాన్యులకు భారంగా మారిన నేపథ్యంలో,ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్