ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడంటే?

AP: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను 2026 అక్టోబర్ చివరి నాటికి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది.  ఓటర్ల జాబితా రూపకల్పన, వార్డుల విభజన (డిలిమిటేషన్), పోలింగ్ కేంద్రాల గుర్తింపు, రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) త్వరలోనే పూర్తిస్థాయి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది

సంబంధిత పోస్ట్

✕
✕