అన్నదాత సుఖీభవ రెండో విడత నగదు జమ ఎప్పుడంటే?

AP: అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు ఈ నవంబర్‌లో విడుదల కానున్నాయి. పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం 21వ విడత నిధులు రూ.2,000 నవంబర్ 19న రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ఈ క్రమంలో అన్నదాత రెండో విడత నిధులు రూ. 5,000 అదనంగా అదే రోజున లేదా మరుసటి రోజున విడుదల చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో రైతుల ఖాతాల్లో మొత్తం రూ .7,000 జమ కానున్నాయి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు 47 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.

సంబంధిత పోస్ట్