AP: పోలవరం, అమరావతి, విద్యుత్ శాఖ, భూదందాలు, సహజవనరుల దోపిడీపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుల చేసిన ప్రభుత్వం మరో శ్వేతపత్రం విడుదలకు సిద్ధమైంది. శాంతిభద్రతల అంశంపై రేపు శ్వేతపత్రం విడుదల చేయనుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు.