AP: టీడీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియామకంపై ఎంపీ కేశినేని చిన్ని క్యాడర్తో సమావేశమవుతున్నారు. పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జులు, డివిజన్ అధ్యక్షులతో ఆయన ఇన్ఛార్జ్ ఎంపికపై చర్చిస్తున్నట్లు సమాచారం. MS బేగ్, బుద్ధా వెంకన్న, డూండీ రాకేశ్, నాగుల్ మీరా, ఫతావుల్లా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందోనని చర్చలు సాగుతున్నాయి.