బీసీలంటే ఎందుకింత కడుపు మంట: వైసీపీ

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్‌పై వైసీపీ మండిపడింది. బీసీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని దుయ్యబట్టింది. బీసీలంటే ఎందుకింత కడుపు మంట అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించింది. ఈ మేరకు ఎక్స్‌లో అరెస్ట్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. టీడీపీ యాంటీ బీసీ, శాడిస్ట్ చంద్రబాబు అంటూ మండిపడింది.

సంబంధిత పోస్ట్