AP: కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో రూ.13 వేలు మాత్రమే వేసిందని వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు. కూటమి సర్కార్ మహిళలను మోసం చేశారన్నారు. అమ్మ ఒడి అర్థ ఒడి అని మాట్లాడిన నారా లోకేష్ నేడు 2,000 ఎందుకు తగ్గించి వేస్తున్నట్టు? మహిళల మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తున్న టీడీపీ నాయకులు మహిళలకు ఇవ్వాల్సిన ఆడబిడ్డ నిధిని P4 లో భాగంగా చేసి మోసం చేస్తారా? అని ఫైర్ అయ్యారు.