కొత్త పార్టీ ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి

AP: పార్టీ ప్రకటనపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. సోమవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ‘కొత్త పార్టీ ప్రకటిస్తా. నేను నా పార్టీ సీఎం క్యాండిడేట్ కాదు. నాది బాల్‌థాకరే లాంటి మెంటార్ పాత్ర మాత్రమే. రెండు కుటుంబాలే సీఎం పదవిని దక్కించుకుంటున్నాయి. టీడీపీ రెడ్‌బుక్ పార్టీ, వైసీపీ రప్పా రప్పా పార్టీ. రెండు పార్టీలు ఫ్యాక్షన్ పాలిటిక్స్ నడుపుతున్నాయి. ఎవరు అధికారంలోకి వస్తే.. వాళ్లు దోచుకుంటున్నారు’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕