సీఎం చంద్రబాబు వారిని పక్కన పెట్టనున్నారా?

AP: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పార్టీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీలో పనిచేయని వారితోపాటు.. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళన ఉన్న నేపథ్యంలో గ్రాఫ్, మార్కులు, ప్రజల్లో ఉన్న సానుకూలత ఆధారంగా మంత్రివర్గాన్ని మార్పులు చేసే దిశగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ వ్యూహాలకు అనుగుణంగా ముందుకు సాగేందుకు చంద్రబాబు ఈ నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం.

సంబంధిత పోస్ట్