మళ్లీ 2028లో వస్తా.. ఉత్పత్తి ప్రారంభిస్తా: సీఎం చంద్రబాబు

AP: కడప జిల్లా జమ్మలమడుగులో జిందాల్ స్టీల్ ప్లాంట్ తొలి దశ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 2028 జులై 3న రెండో దశ పనులు ప్రారంభిస్తానని, రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ‘మళ్లీ 2028లో వస్తా.. ఉత్పత్తి ప్రారంభిస్తా’ అని చెప్పారు. కియా పరిశ్రమతో అనంతపురం రూపురేఖలు మారాయని, ఇప్పటివరకు 19 లక్షల కార్లు తయారయ్యాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్