నేడు స్కూళ్ళు, కాలేజీలకు సెలవు ఉంటుందా?

AP: రాష్ట్రంలో 'మొంథా' తుఫాన్ తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే శుక్రవారం కూడా కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. దీంతో ఆయా ప్రాంత జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా, తుఫాన్ కారణంగా.. ప్రభుత్వం తీర ప్రాంతంలోని పలు జిల్లాలకు గురువారం వరకు స్కూళ్ళు, కాలేజీలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్