మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?: జగన్

AP: వైసీపీ అధినేత జగన్ శనివారం సంచలన ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు.. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డు పెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మా వారిపై దాడులు చేయిస్తారా? ప్రశ్నిస్తున్న వారిని మీ గుండాలతో చంపాలని చూస్తారా? నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా? మీ పాలనలో శాంతి భద్రతలు లేకుండా పోయాయి’ అని ట్వీట్ చేశారు. ఈ మేరకు అంబటి ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేసిన వీడియోను షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్