మహిళ తలపై బండరాయితో దాడి

AP: కడప జిల్లా, సిద్ధవటం మండలంలోని టక్కోలి బీసీ కాలనీలో మంగళవారం, శ్రావణి అనే మహిళపై బత్తల శివయ్య అనే వ్యక్తి బండరాయితో దాడి చేశాడు. చెత్త వేయడంపై ప్రశ్నించినందుకు ఈ దాడి జరిగినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దాడిలో శ్రావణికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్