AP: విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అదృష్టవశాత్తు, బీచ్ లైఫ్ గార్డ్స్ సకాలంలో స్పందించి ఆమెను రక్షించారు. అనంతరం, పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి, సురక్షితంగా కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సంఘటన బీచ్ వద్ద కలకలం సృష్టించింది.