అహోబిలం ఘర్షణలో గాయపడిన మహిళ మృతి (VIDEO)

AP: నంద్యాల జిల్లా, అహోబిలంలో స్థానిక ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలో గాయపడిన వైసీపీ మహిళా కార్యకర్త నాగలక్ష్మి చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం కన్నుమూశారు. టీడీపీ రిగ్గింగ్‌కి పాల్పడిందంటూ వైసీపీ చేపట్టిన నిరసనలో టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కాన్వాయ్ మహిళలపైకి దూసుకెళ్లడంతో ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕