ఆర్టీసీ బ‌స్సులో సీటు కోసం మ‌హిళ‌ల ఫైటింగ్

AP: అనంతపురం జిల్లా గుత్తి ఆర్టీసీ బస్టాండ్‌లో సమయానికి బస్సులు రాకపోవడంతో ప్రయాణికుల రద్దీ పెరిగింది. వచ్చిన ఒకటి రెండు బస్సుల్లో సీటు దక్కించుకోవడం కోసం మహిళలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్