రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోంది: రోజా

AP: చంద్రబాబు పాలనలో మహిళలకు గౌరవం లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా విమర్శించారు. కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్మన్, బీసీ మహిళా నాయకురాలు ఉప్పాల హారికపై జరిగిన దాడిపై రోజా ఈ మేరకు స్పందిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలో జడ్పీ ఛైర్మన్ పై దాడి జరగడం అత్యంత దారుణమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్