బస్సుల్లో మహిళల డామినేషన్ ఎక్కువైంది: బీజేపీ ఎమ్మెల్యే

AP: ఉచిత బస్సు ప్రయాణంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బస్సుల్లో మహిళల డామినేషన్ ఎక్కువైందని ఆరోపించారు. దీనివల్ల డబ్బులు పెట్టి టికెట్ కొంటున్న వారిని సైతం బస్సుల్లోంచి కిందికి దింపుతున్నారన్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ యూనియన్ నాయకులే తనకు చెప్పారని పేర్కొన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా పురుషులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్