AP: అమరావతి మహిళలు గొడ్డలి మూకలకు తగిన గుణపాఠం చెప్పారని మంత్రి సంధ్యారాణి అన్నారు. జగన్ పాలనలో మహిళలు ఎన్నో దాడులు, అవమానాలు భరించారని గుర్తు చేశారు. గొడ్డలి బ్యాచ్ అంటే భయపడే రోజులు పోయాయన్నారు. ఇప్పుడు మహిళలు ఎదురించి తిరగబడే రోజులు వచ్చాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైసీపీ నేతల కుట్రలకు కాలం చెల్లిందన్నారు.