కార్మికులే దేశ ప్రగతి రథచక్రాలు: పవన్ కల్యాణ్

AP: మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిని ముందుకు నడిపించే రథచక్రాలు కార్మికులని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పోస్టు పెట్టారు. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులు, ఉపాధి శ్రామికులు దేశ నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్