వావ్.. కాకినాడలో ఒకే వేదికపై 54 మంది కవలలు

కాకినాడలోని సూర్యకళా మందిరంలో ఆదివారం నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల కవలల సమ్మేళనంలో సందడి నెలకొంది. వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 54 జంటల కవలలు (మొత్తం 108 మంది చిన్నారులు) ఒకే వేదికపై చేరారు. కవలల కోసం నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్లబ్ అధ్యక్షుడు ఎరుకుల రామకృష్ణ హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్