వామ్మో.. ఈ నెల 15 లక్షలకు పైగా కరెంట్ బిల్లు

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో షాక్ ఇచ్చే ఘటన వెలుగులోకి వచ్చింది. మామిడికుదురు మండలానికి చెందిన రిటైర్డ్ టీచర్ నన్నేషా హుస్సేన్ ఇంటికి ఈ నెల కరెంట్ బిల్లు ఏకంగా రూ.15,14,993 వచ్చింది. సాధారణంగా ఆయనకు నెలకు రూ.1300 చొప్పున బిల్లు వచ్చేది. ఈ భారీ బిల్లును ఎలా కట్టాలి దేవుడా అంటూ హుస్సేన్ లబోదిబోమంటున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ స్పందించి తర్వగా తన సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్