మేయర్ అభ్యర్థులను ప్రకటించిన YCP

AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్న కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. విజయనగరంలో కోలగట్ల శ్రావణి, ఒంగోలులో కుప్పం ప్రసాద్‌, కడపలో బండి దీప్తిరెడ్డి, మచిలీపట్నంలో లంకా జ్యోతి, ఏలూరులో గంటా మోహన్‌రావు, విశాఖపట్నంలో వరుదు కళ్యాణి, నెల్లూరులో ఆనం విజయ్‌కుమార్‌లను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕