5 ఓట్లతో గెలిచిన YCP అభ్యర్థి

AP: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం భూదేవిపేట ఎంపీటీసీ స్థానంలో YCP అభ్యర్థి కట్టి ఉదయ్‌ కిరణ్‌ విజయం సాధించారు. కేవలం ఐదు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕